నేను ఇప్పుడు రెండో నెల ప్రెగ్నెంట్ నేను ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Translated to English

I am now second month pregnant I should take no diet no precautions

Created by
Updated on Oct 03, 2020

health Corner

Answer:
Congratulations!!! మీరు ఇప్పుడు మొదటి త్రైమిస్టర్ లో ఉన్నారు, ఈ సమయంలో మీరు చక్కటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మొదటి 3 నెలలు వాంతులు వికారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఆరంజ్ జ్యూస్, దానిమ్మ రసం,నిమ్మ రసం, నారింజ పండు, కొబ్బరి నీళ్లు, వెజిటేబుల్ జ్యూస్, సూప్స్ లాంటివి ఎక్కువ తీసుకోండి. కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోండి. పన్నీర్, గుడ్లు,పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు,చనగలు,పెసర్లు తీసుకోండి. Please refer to this: https://www.parentune.com/parent-blog/garbhinilaku-melu-kaligince-aharam/4534 Take Care

Login or Signup to see Expert's complete response
+ Ask Doctors
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Skip

Find answers from Doctors about your baby's health and development

Parentune

24X7 Parents' Partner

Parentune
Download APP

31% Queries Answered Instantly

Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}