• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఫుడ్ అండ్ న్యూట్రిషన్

నాపిల్లలకురోజువారీఆహారాన్నిరసాయనాలులేకుండాఎలాఅందించగలను

Radha Shri
1 నుంచి 3 సంవత్సరాలు

Radha Shri సృష్టికర్త
నవీకరించబడిన Dec 31, 2019

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

నా పిల్లలకు రోజువారీ ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఎలా అందించగలను ???

కొన్ని పదార్థాలను మాత్రమే తినే పిల్లల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? మీ పిల్లలకు ఆరోగ్యకరమైన పోషణ లేదని మీరు ఎలా తెలుసుకుంటారు! అది తెలుసుకోవడం సాధ్యపడుతుందా? కొన్నింటిని ఎంచుకొని తినడం లేదా అన్నింటినీ తినకపోవడం అన్నది పిల్లల్లో సాధారణమైన విషయం. కొన్నిసార్లు పిల్లలు ఆహారాన్ని తినడానికి కూడా ఇష్టపడరు. లేదా కొన్ని రకాలను మాత్రమే ఎన్నిక చేసుకుని తింటారు. దీని కారణంగా అవసరమైన పోషకాలను తీసుకోకపోవడం వలన ఆరోగ్యకరమైన ఎదుగుదలను కోల్పోతారు. నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మా అమ్మాయి నిధి ఆహారాన్ని ఎంచుకొని కొన్నింటిని మాత్రమే తింటుంది. తనతో ఆహారాన్ని తినిపించడం మాకు చాలా కష్టమైన పని. చపాతీలు అయితే పూల కుండీలలో పడవేస్తుంది. కాయకూరలు తీసి పక్కన పెట్టేస్తుంది. పాలు అయితే అసలు తాగదు. ప్రతిరోజు భోజనాన్ని అతి త్వరగా తినేసి లేచిపోతుంది. ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడానికి నా తెలివితేటలు అన్ని వాడుతాను.

     ఆమె ప్లే స్కూల్ కి వెళ్లడం ప్రారంభించడంతో నాలో అసలైన ఆందోళన మొదలైంది. సాధారణంగా ఆమె వయసు పిల్లల్లో కనిపించే చురుకుతనం ఆమెలో కనిపించడం లేదు. తను రోజులో ఎక్కువ భాగం నీరసంగా మరియు అలసిపోయినట్లుగా ఉంటుంది. అది ఆమె ఆహారాన్ని సరిగ్గా తీసుకోకుండా ఎంచుకొని తినడం వలన అని నాకు తెలుసు. కొన్నింటిని మాత్రమే తినడం వల్ల మిగిలిన ఆహారంలోని పోషక విలువలు ఆమెకు అందటం లేదు. ఆహారం విషయంలో ఆమె లో ఆసక్తిని పెంచడానికి ఎన్నో కొత్త రకమైన మరియు ఆరోగ్యకరమైన వంటకాలు నేను ప్రయత్నించాను. రాగి హల్వా, బీట్రూట్ పరోటా లాంటివి ఎన్నో ప్రయత్నించాను.కానీ అవేవి ఆమె మీద ప్రభావం చూపలేదు. ఎప్పుడు ఆ ప్యాకెట్స్ లో దొరికే అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంది. ఆమె సరైన ఆహారం తినకపోవడం మరియు తన ఆరోగ్యం.. ఈ రెండు నన్ను చాలా ఆందోళనకు గురి చేసేవి.

కానీ ...నాకు ఒక ప్రత్యేకమైన పరిష్కారం దొరికింది. నేను ఈ మధ్య సూపర్ మార్కెట్ లో ఒక ఫ్రెండ్ ని కలిసాను. తనతో నా ఈ సమస్యను పంచుకున్నాను. మా పాపకు అవసరమైన పోషకాలను అందించే  సెరిగ్రో ఆర్గానిక్ ఆహారాన్ని గురించి నాకు తెలిపింది. ఇది ఒక సర్టిఫైడ్ ఆర్గానిక్ పదార్థాలతో కూడిన ఆహారము. దీనిలో ఎటువంటి కృత్రిమ పదార్థాలు మరియు కెమికల్స్ ఏమీ కలిగి ఉండవు. నేను ఎన్నో రోజులుగా ఇటువంటి నిజమైన ఆర్గానిక్ మరియు సహజమైన వాటి తో చేసిన ఆహారం కోసం ప్రయత్నిస్తున్నాను. ఇది నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. కానీ ఒక కొత్త ప్రొడక్ట్ ని ఉపయోగించడానికి కొంచెం భయపడ్డాను.  తన ప్రవర్తన తన ఆహారపు అలవాట్లు నేను బాగా తెలుసుకోగలిగాను కాబట్టి నిధి దానిని తిన కలుగుతుందా అని కూడా ఆలోచించాను. మా ఫ్రెండ్ చెప్పిన సలహా ప్రకారం నేను మా పాపకు దాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అదృష్టం కొద్దీ ఎన్నో రోజుల తర్వాత ఇటువంటి అవకాశం నాకు దొరికింది.ప్రీస్కూల్ చదువుతున్న మా పాప మొదటి ప్రయత్నంలోనే ఒక కప్పు నిండుగా తినడం జరిగింది. అది ఇంత బాగా పనిచేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత మంచిగా జరగడం మా ఇద్దరికీ ఇదే మొదటిసారి.. చివరికి నాకు మనశ్శాంతి తనకి పోషకాహారం..

సో సెరిగ్రో ఆర్గానిక్ అంటే ఏమిటి ? ఇది ఒక్క సర్టిఫైడ్ (ఆమోదం పొందిన) ఆర్గానిక్ ఆహారము. నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్(ఎన్ పి ఓ పి) ధ్రువీకరణ , భారత సేంద్రీయ మరియు జైవిక్ భారత్ ల గుర్తింపు పొందింది. ఎన్ పి ఓ పి  ప్రక్రియ అనేది చాలా కఠినతరమైనది మరియు శ్రమతో కూడుకున్నది. ఇది పండించే సమయం నుండి ఉత్పత్తి చేసే వరకు కూడా బాగా తనిఖీ చేస్తోంది. ఈ ఆర్గానిక్ సెరిగ్రో లో ఆర్గానిక్ పాలు, ఆర్గానిక్ బియ్యం గోధుమలు మరియు రాగి మిశ్రమాలను కలిగి ఉంటుంది. వారి పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించాలి అనుకునే తల్లిదండ్రులకు ఇది ఒక అద్భుతమైన వరం లాంటిది.మార్కెట్లో దొరికే అన్ని ఆర్గానిక్ ఉత్పత్తులను గుడ్డిగా నమ్మడం కంటే ఇటువంటి సర్టిఫైడ్ సంస్థల వస్తువులను వాడటం చాలా మంచిది.

నిధి ఇప్పటికీ ఆహారం తినడం  ఇష్టపడదు. కానీ ఈ ఆర్గానిక్ పదార్థాలతో చేసిన సహజమైన మరియు రుచికరమైన పోషకాహారాన్ని సంతోషంగా తినడం మొదలుపెట్టింది. సెరిగ్రో ఆర్గానిక్ తో భోజన సమయాలను బాగా సంతోషంగా గడుపుతుంది. త్వరగా సంతోషంగా తినడంతో నేను చాలా చాలా హాయిగా ఉన్నాను. ఈ ఆహారం ద్వారా ఆమె పోషకాహారాన్ని తీసుకోగలుగుతుంది అందుకు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మా స్నేహితురాలికి నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఇటువంటి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారాన్ని ఎన్నుకోవడానికి ఆమె నాకు ఎంతో సహాయపడింది. మా పాపకు ఇది ఆహారం పట్ల ఎంతో ప్రేమను కూడా కలిగించింది.

సరైన సమయంలో తీసుకునే మంచి ఎంపిక మంచి ఫలితాన్ని ఇస్తుంది అని తెలిసింది. ఇది ఆహారాన్ని చూసి చూసి తీసుకునే మా పాప కోసం నేను ఎంచుకున్న మంచి ఆహారం. ఈ సెరిగ్రో ఆర్గానిక్ ఆహారం గురించి మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.

 

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 3
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Jan 17, 2020

సేంద్రీయంగా పోషణ యొక్క రోజువారీ మోతాదు

  • Reply
  • నివేదించు

| Jul 20, 2020

Tq

  • Reply
  • నివేదించు

| Aug 13, 2020

Adhi ala fhorukuthundhi

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}