• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
పేరెంటింగ్ విద్య మరియు శిక్షణ కెరీర్ అభిరుచులు బిడ్డ సంరక్షణ ఆరోగ్యం మరియు వెల్నెస్ చైల్డ్ సైకాలజీ అండ్ బిహేవియర్ ప్రత్యేక అవసరాలు అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవె ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్రీడలు మరియు ఆటలు బొమ్మలు మరియు పిల్లల వస్తువుల గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్ పిల్లలతో ప్రయాణించడం పిల్లలు కోసం పెంపుడు జంతువులు గర్భం వేడుకలు మరియు పండుగలు

ప్లస్‌తో పిల్లల పెంపకం ఇక సులభం!

Ch Swarnalatha
గర్భధారణ

Ch Swarnalatha సృష్టికర్త
నవీకరించబడిన Jul 21, 2022

 

మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాము.  మనం జీవించే, తినే, త్రాగే మరియు నిద్రపోయే విధానాన్ని ఇక్కడి టెక్నాలజీ పూర్తిగా మార్చేసింది. వాస్తవానికి, సాంకేతికత తల్లిదండ్రుల మరియు పిల్లలు ఇద్దరికీ పేరెంటింగ్  దశను సులభంగా మరియు అవాంతరాలు లేకుండా చేసింది. ఆన్‌లైన్‌లో డాక్టర్స్ తో కనెక్ట్ అవ్వడం నుండి వర్చువల్‌గా తరగతులకు హాజరయ్యే వరకు, మనం చాలా అభివృద్ధి చెందాం.

పేరెంటింగ్ అనేది మీ జీవితంలో ఒక అందమైన దశ మాత్రమే కాదు, విలువైన అనుభవాలతో నిండిన జీవితాన్ని మార్చే ఒక ప్రయాణం కూడా. 

మీ పిల్లల ఆరోగ్యం కోసం సంపూర్ణమైన, నిజంగా విశ్వసనీయ సహాయ హస్తం కోసం వెతుకుతున్నారా?  లేదా కష్ట  సమయాల్లో నిపుణులతో వెంటనే  కనెక్ట్ కావడ౦ ఎలా అని ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని ఆదుకోవడానికి అవసరమైనడల్లా మా Parentune Plus సబ్‌స్క్రిప్షన్ మాత్రమే!

అన్ని లెర్నింగ్ రిసోర్స్ సులభంగా యాక్సెస్ చేయడం నుండి, నిపుణుల సలహాలను కోరడం ఇంకా వర్క్‌షాప్‌లకు హాజరు కావడం వరకు, మా Parentune Plus సబ్‌స్క్రిప్షన్ మీ అన్నిఅవసరాలను కవర్ చేస్తుంది. ఆ విధంగా మీ ఇంకా మీ పిల్లల అవసరాలు, సందేహాలకు  సరైన విధంగా సమాధానం దొరికేలా హామీ ఇస్తుంది. 

Parentune Plus సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా మాత్రమే లభించే ప్రత్యేక ప్రయోజనాలు

ప్రతిఒక్క కుటుంబానికి వ్యక్తిగతీకరించిన సేవలు

మొట్టమొదట, మా Parentune Plus సబ్‌స్క్రిప్షన్ విస్తృతమైన పరిశోధన అనంతరం, 300+ కంటే ఎక్కువ ధృవీకరించబడిన పిల్లల వైద్య నిపుణులు అందించిన ఇన్‌పుట్‌లతో   అభివృద్ధి చేయబడింది.  మా Parentune Plus అప్లికేషన్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడం ద్వారా, మీరు మీ పిల్లల ఆసక్తి  ఇంకా  వయస్సు ఆధారంగా వారి అవసరాలను తీర్చడంలో వారికి సహాయపడగలరు. అంతేకాకుండా, Parentune Plus అనేది ఎన్నో అవార్డులు గెలుచుకున్న  APP ఇంకా  ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ కూడా.  ఇది మీ  పెరెంటింగ్ అనుభవ౦లో మీరు మరింత లీనమయ్యేలా మరియు సంతృప్తికరంగా చేస్తుంది. మీరు అపరిమిత యాక్సెస్  మరియు సమగ్రమైన  అభ్యాసం ద్వారా  ముఖ్యమైన భావనల గురించి చక్కగా తెలుసుకోవచ్చు. మీరు గర్భం దాల్చినప్పటి నుండి మీ టీనేజ్ పిల్లలు  ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే వరకు, Parentune Plus మీతో పాటు నీడలా ఉంటుంది.

చైల్డ్ స్పెషలిస్టులు ఇంకా ఎక్స్పర్ట్  నుండి 24x7 మద్దతు

 ప్రపంచంలోని అందరికంటే తల్లిదండ్రులకే తమ పిల్లల గురించి బాగా తెలుసనేది అందరికీ తెలిసిందే.  ఐతే మీరు వైద్యులు మరియు ఆరోగ్య నిపుణుల నుండి సరైన సలహాను పొందినప్పుడు ఇది మరింత చక్కగా,  స్పష్టంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్నట్లుగా, నిపుణులు మరియు వైద్యులు అందించిన ఇన్‌పుట్‌ల ద్వారా Parentune ప్లస్ సబ్‌స్క్రిప్షన్ పూర్తవుతుంది. ఇంకో ఉత్తమమైన విషయం ఏంటంటే.. మీ కోసం 24x7 అందుబాటులో ఉండే మా నిపుణుల ప్యానెల్‌తో కనెక్ట్ అవ్వడం ద్వారా మీరు మీ ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఇంకా  కేవలం కొన్ని నిమిషాల్లోనే మీరు సులభంగా ధృవీకరించిన, కరెక్ట్ అయిన  సమాధానాల ద్వారా మీ సంశయం తీర్చుకోవచ్చు. 

డైలీ ఫోకస్ ప్రయోజనాలను అన్‌లాక్ చేయండి

Parentune Plus సబ్‌స్క్రిప్షన్‌లో ఉత్తమమైన అంశం ఏమిటంటే, మీ బిడ్డ కోసం ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన అన్ని ప్రత్యేకమైన డైలీ ఫోకస్ కంటెంట్‌ను కూడా మీరు రోజూ పొందవచ్చు. మా ‘డైలీ  ఫోకస్’ ఫీచర్‌తో, మీరు అన్ని మంచి రోజువారీ అలవాట్లను అనుసరించవచ్చు.  మీ పిల్లల కోసం ఎన్నోరకాల  ఆక్టివిటీస్ అన్‌లాక్ చేయవచ్చు కూడా. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే.. మీరు డాక్టర్ కన్సల్టేషన్ పై 10% వరకు ఆదా చేసుకోవచ్చు. అపరిమిత వర్క్‌షాప్‌లు ఇంకా క్వాలిటీ కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ పొందవచ్చు.

అపరిమితమైన ఎక్స్పర్ట్  వర్క్‌షాప్స్

డాక్టర్స్  ఇంకా హెల్త్ ఎక్స్పర్ట్స్ తో అపరిమిత Q/A నుండి అన్ని వర్క్‌షాప్‌లలో VIP యాక్సెస్ వరకు ఇంకా  డాక్టర్ సంప్రదింపులపై 20% ఆదా చేసుకునే౦దుకు కూడా అపరిమిత యాక్సెస్‌ను మీరు Parentune Plus సబ్‌స్క్రిప్షన్‌తో  పొందుతారు. Parentune Plus సబ్‌స్క్రిప్షన్‌తో ప్రతిదీ సాధ్యమే. మీరు ప్రతి వర్క్‌షాప్ ఇంకా  టాప్ చైల్డ్ నిపుణులతో సెషన్‌లలో 15% వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు.

చివరగా..

Parentune అనేది అంతర్జాతీయ౦గా తల్లిదండ్రులకు అత్యంత నమ్మకమైన మరియు ధృవీకరించబడిన మద్దతు. ఇది తల్లిదండ్రుల నెట్‌వర్క్ & 24 గంటలూ తల్లిదండ్రులకు  అందుబాటులో ఉండే భాగస్వామి. ఆపైన, లక్షలాది ధృవీకరించబడిన పేరెంట్ ఖాతాలకు  యొక్క సురక్షితమైన స్థలం.  ప్రతి పేరెంట్ వారి పిల్లలకు సరైనది మాత్రమే చేయడంలో ఇది సహాయపడుతుంది. పెరెంటింగ్ ఇంకా ప్రతి ఒక్క చిన్నారి అభివృద్ధిలో సానుకూల మార్పును తీసుకొచ్చెందుకే మేము కట్టుబడి ఉన్నాము. తమవంటి తల్లిదండ్రులు మరియు ఎక్స్పర్ట్ ల నుండి సత్వర౦గా, సరైన సలహాలను స్వీకరించినప్పుడు, ప్రతి పేరెంట్ మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మరియు వారి పిల్లలకు ఉత్తమమైనది అందించగలరనే నమ్మకంతో పేరెంట్‌ట్యూన్ నడుస్తుంది.. ప్రతి పేరెంట్‌కు తప్పనిసరిగా  అవసరమయ్యే మద్దతునివ్వడమే మా విజన్.

కాబట్టి మా పేరెంట్యూన్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో, మీ పేరెంటింగ్ జర్నీకి కొత్త ట్విస్ట్ ఇవ్వండి!

  • వ్యాఖ్య
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన పేరెంటింగ్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}