• లాగ్ ఇన్
  • |
  • నమోదు చేయు
ఆరోగ్యం మరియు వెల్నెస్

పుట్టినపపట్టినుండి మూడు సుంవత్సరముల పిలలలకు త్పపక వెయ్యవలసిన ట్ీకాలు

Ankita Gupta
1 నుంచి 3 సంవత్సరాలు

Ankita Gupta సృష్టికర్త
నవీకరించబడిన Apr 06, 2021

నిపుణుల ప్యానెల్ సమీక్షించింది

ఎన్నో కష్టాలు పడి,  ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు వల్ల పిల్లల కలల్ని వాళ్ళ కలలుగా చూస్తూ, వాళ్ళ చక్కటి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తారు. మరి పిల్లలు ఆహ్ కలలు నిజం చెయ్యాలంటే ఆరోగ్యం ముఖ్యం. వాళ్ళని భవిష్యత్తులో రకరకాల రోగాల బారినుండి కాపాడేవి చిన్నప్పటునుండి మనం తరచుగా వేయించే టీకాలే.

బీసీజీ:

శిశువు పుట్టిన వెంటనే వేసే టీకాను మనమందరం బీసీజీ(బాసిల్లస్ కాల్మెట్టి-గురిన్) అంటాము. అది ఎడమ భుజానికి వేస్తారు అది భయంకరమైన క్షయవాాధి కారక టీబీ ని ఆపటానికి ఎంతో ఉపయోగపడుతుంది

ఆ టీకా  ఇచ్చిన మూడు వారాలకి  అక్కడ చీము పట్టడం కాని  ఉబ్బడం కాని జరుగుతుంది అది వాళ్లకి బాగా పనిచేసినట్టు లెక్క దానికి ఎటువంటి ఆయింట్మెంటు   కానీ యాంటీఆక్సిడాంట్ వాడటం కానీ చెయ్యకూడదు అది ఒకటి లేదా రెండు నెలల్లో సాధారణ మచ్చల మారిపోతుంది. ఒకవేళ పొరపాటున ఆలా మచ్చ రాపోతే ఇంకొకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఓరల్ పోలియో:

పోలియో అనేది ఒక వైరల్ సంక్రమణ వ్యాధి కారక వైరస్ నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించి, కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వైరస్ సోకినా తరువాత ఏంటో వేగవంతంగా వ్యాప్తి చెంది అవిటితనాన్ని కలుగచెయ్యగలడు. అప్పుడే పూర్తియిన శిశివులలో మూడు రకాల ప్రమాదకర పోలియో కారక వైరస్ నుండి రక్షణ ఇచ్చేది ఓరల్ పోలియో వాక్సిన్ (ఓవపీ)

హేపీటైటిస్ బి:

ఇది కాలేయానికి  రాగాల హేపీటైటిస్ ఇన్ఫెక్షన్ ని  అడుుకుెంట్టెంది. ఒకవేళ శిశువుని ప్రసవించే  సమయానికి తల్లికి హేపీటైటిస్ బి వైరస్ ఉన్నట్టయితే  ఆమెకు పుట్టిన శిశువుకి హేపీటైటిస్ బి టీకాని ఇవావల్సి ఉంటుంది.  పుట్టిన 24 గంటల్లోపు ee టీకాను తీసుకోవల్సి ఉంటుంది. హేపీటైటిస్ మొదట్ట డోస్ పుట్టిన వెంబడే శిశువుకి తొడభాగంలో  ఒక పక్కన ఇంట్రా మాస్క్యూలర్ మజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమేమి ఉపయోగాలు అంటే హేపీటైటిస్ బితో వచే ఆ వైరస్ కారక కామర్లు తర్వాత ముందు  రాబోయే కాలంలో దానివల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే లివర్ సిరోసిస్ కాలేయం మీద ప్రభావం చూపుతుంది. అవి రాకుెండా ఇంకా లివర్ కి సంబంధించిన కాన్సర్ రాకుండా  ఇది ఏంటో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రెండో డోస్ ఆరు నెలల్లోపు డిఫ్థేరియా పర్చూసిస్ తేటానస్ తో పాటు హేపీటైటిస్ట్ బి టీకా ఇవ్వాలి .

బిడ్డ  పుట్టిన ఆరు వారాల లోపు తీస కోవలసిన ట్ీకాలు.

డిఫ్థేరియా పర్చూసిస్ తేటానస్:

బిడ్డ పుట్టిన ఆరు వారాలలోపు తీసుకోవాల్సిన టీకాలు, తేటానస్ డిఫ్థేరియా , పెట్రోసిం అనే మూడు వ్యాధుల నుండి రక్షణ కలిపించేదే  ఈ డిటిపీ టీకా . డిఫ్థేరియా సోకినా వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. అశ్రద్ధ చేస్తే ఫెరోలోసిన్ హార్ట్ ఫెయిల్యూర్ కి కూడా దరి తీయవచ్చు. టెటనస్ వాళ్ళ వాళ్ళ శరీర కండరాలు అన్నిబిగుసుకు పోతాయి. ఇక మూడవద పేటెరో సిన్  దీనినే మనం కోరిెంత దగ్గు అంటాం.ఎడత రపి లేకుండా దగ్గు రావడం దీని లక్షణం.

ఈ మూడు వ్యాధుల నుండి రక్షణ కలిపించేది ఈ డీటీపీ టీకా. డీటీపీ దీనినే బూస్టర్  డోస్ అంటారు ఇదే మళ్ళీ18 ఏళ్లల్లో ఇవ్వబడుతుంది . టీకా ఎప్పుడూ శిశువుకు రక్షణగానే ఉంటుంది.  ఇవి ఎల్లపుుడు శిశువుని రోగాల బారినుండి కాపాడుతుంది . వీటిని ఇవ్వడం వల్ల ఎటువంటి హాని జరగదు.

ఎం. ఎం. ఆర్ టీకా:

ఎం. ఎం. ఆర్ అనే టీకా తొమ్మిదవ నెలలో వెయ్యవలసిన టీకా.  తట్టు లేదా మీజిల్స్ , గవదబిళ్ళలు ముమ్స్ రుబెల్లా లేదా జర్మన్  మీజిల్స్ - ఈ మూడు వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే వాక్సిన్ చిన్నతనంలో  తపునిసరిగా తీసుకోవల్సిన టీకా. ఇది వైరల్ జ్వరం ల ఉంటుంది. కొద్దిరోజులకే దద్దుర్లు వస్తాయి.

రోటా వైరస్ టీకా:

ఈ రోటా వైరస్ టీకా డఏరియా నీళ్ల విరోచనాలు నిరోధిసాుెంది  చిన్నారులు మృత్యువాత పడకుండా కాపాడుతుంది. ఈ వాక్సిన్ దోషులను పిల్లలలకి 6,10,14   వారాల్లో ఇవాాలి.

వరిసెల్లా:

వరిసెల్లా చికెన్ పాక్స్ కు వ్యతిరేకంగా రక్షిస్తుంది.   వరిసెల్లా అందరు పిల్లల ఆరోగ్యానికి సిఫార్సు చెయ్యబడింది.  ఇది రెండు మోతాదుల్లో ఇవ్వబడుతుంది

హేపీటైటిస్ ఏ:

హేపీటైటిస్ ఏ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది ఒకటినుండి రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు రెండు మోతాదుల్లో ఇవ్వబడుతుంది.

ఈ వాక్సిన్లు పిల్లలు పుట్టడం టోన్ ఆలోచించుకోవాలి దానికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకోవాలి. ఈసారి డాక్టర్ దగ్గరకి వెళ్తున్నప్పుడు ప్రతి టీకా వేసారా లేదా అని ఆరా తియ్యండి. భవిష్యత్తులో ఎం వేయించాలో లిస్ట్ తయారుచేసుకోండి. ప్రతి టీకా యొక్క అవసరం కనుక్కోండి. తద్వారా పిల్లలు ఎదుగుతున్నపుడు ఎటువంటి భయం లేకుండా, వారి కలలను సాకారం చెయ్యడానికి మనం ఒక అడుగువేసినట్టుంటుంది.

అతని కంటెంట్‌ను పేరెంట్యూన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ యొక్క వైద్యులు మరియు నిపుణులు తనిఖీ చేశారు మరియు ధృవీకరించారు. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు

  • 1
వ్యాఖ్యలు ()
Kindly Login or Register to post a comment.

| Nov 04, 2019

Tq for information its very useful everyone all should remember the waxins

  • Reply
  • నివేదించు
+ బ్లాగుని మొదలు పెట్టు

పైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బ్లాగ్లు

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}