పేరెంటింగ్

డెలివరీ తర్వాత లావు తగ్గడానికి ఎమి చేయాలి

0 to 1 years

Created by
Updated on Jul 17, 2020

  • 2
Comments ()
Kindly Login or Register to post a comment.

| Jul 17, 2020

Hi Harathi bv how are you?

  • Reply | 1 Reply
  • Report

| Jul 17, 2020

Hi హారతి... డెలివరీ తర్వాత పాలిచ్చే తల్లులు స్వతహాగా కొంత బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువ డైట్ ఫాలో అవడం మంచిది కాదు. డెలివరీ సమయంలో కోల్పోయిన పోషకాలను ఆహారం ద్వారానే తిరిగి పొందవలసి ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి ఒక కారణం. అందుకే సరిగ్గా నిద్ర పోవడానికి ప్రయత్నించండి. తగినంత నీటిని తీసుకోండి. నీటి వలన బరువు తగ్గడమే కాకుండా బిడ్డకు సమృద్ధిగా పాలు కూడా లభిస్తాయి. నిపుణుల సలహా మేరకు వ్యాయామం చేయడం అన్నిటికంటే బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం.

  • Reply
  • Report

More Similar Talks

+ Start a Talk
Varsha Karnad

Featured Mombassador

Pregnancy

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}