నేను 1మంత్ ప్రవేట్ హాస్పిటల్ వారు T T ఇంజక్షన్ వేశారు 3 మంత్ లో అంగన్వాడీ సిస్టర్ వారు వేస్తాను అంటున్నరు వారు TT వేస్తారా లేక పోలియో రాకుండా ఇంజక్షన్ వేస్తారా.. మరల 5or 6మంత్ లో వేసే ఇంజక్షన్ ఏంటి.... నాకు తెలియక అడుగు తున్నాను

Pregnancy

Created by
Updated on Nov 18, 2020

  • 3
Comments ()
Kindly Login or Register to post a comment.

| Nov 18, 2020

Hi Banothu pavani ! How are you doing.

  • Reply
  • Report

| Nov 18, 2020

Hi Banothu Pavani. వ్యాక్సిన్లు మీరు మరియు మీ బిడ్డను టీకా-నివారించగల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో, టీకాలు వేసిన తల్లులు తమ బిడ్డలకు యాంటీబాడీస్ అని పిలువబడే ఇన్ఫెక్షన్-ఫైటింగ్ ప్రోటీన్లను పంపిస్తారు. దయచేసి దీనికి సంబంధించి మీ వైద్యుడిని సంప్రదించండి

  • Reply
  • Report

| Nov 18, 2020

ఒక్కసారి మీ శిశువు వైద్యుని కలిసి వారి సలహా ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది.

  • Reply
  • Report

More Similar Talks

+ Start a Talk

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}