పేరెంటింగ్

నమస్కారమండి మా బాబుకి నెల 15 రోజులు బరువు తక్కువగా ఉన్నారు బరువు పెరగడం కోసం అయినా టిప్స్ చెప్పండి పిల్లలు పుట్టినప్పుడు 2. 5 ఉన్నారు తర్వాత నెల 15 రోజుల తర్వాత వ్యాక్సిన్ కి బరువు 3. 5 ఉన్నారు బరువు పెరగడం కోసం అయినా చెప్పండి బాబు బరువు పెరగడం కోసం రెండు గంటలకు ఒకసారి పాలిస్తున్నాను తల్లిపాలు వస్తున్నాము

1 to 3 years

Created by
Updated on Jul 08, 2022

  • 1
Comments ()
Kindly Login or Register to post a comment.

| Jul 08, 2022

Hello Lanka Gowthami keerthi hope you are doing good. శిశువుకు 6 నెలల వయస్సు వచ్చే వరకు మీరు వేచి ఉండాలి. ఎందుకంటే పాలు అందించే పోషకాలను ఏ ఇతర ఆహారం అందించదు. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతోంది మరియు ఇతర ఆహారాలను సరిగ్గా జీర్ణం చేయడానికి తగినంత ఎంజైమ్‌లను కలిగి ఉండకపోవచ్చు.

  • Reply
  • Report

More Similar Talks

+ Start a Talk
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}