పేరెంటింగ్
నమస్తే డాక్టర్ గారు మా బాబు జన్మించి 22 డేస్ అయ్యింది. సరిగా నిద్రపోవడం లేదు. పగలు 2 గంటలకు మించి పడుకోవడం లేదు. రాత్రి సమయం లో బాగానే పడుకుంటున్నాడు. పిల్లలు ఒకరోజుకి ఎన్ని గంటలు పడుకోవాలి. పిల్లలు పడుకొకపోవడానికి కారణం ఏమిటి తెలియజేయగలరు.

0 to 1 years
Created by
Updated on Jul 26, 2021
Comments
()
Kindly Login or Register to post a comment.