బిడ్డ సంరక్షణ

మా పాపకి 1ఇయర్ ఈ మధ్య తలలో పేలు ఎక్కువుగా ఉన్నాయి దూరదపుట్టి చాలా ఏడుస్తుంది .., మా సిస్టర్ తల నుండి పాపకి వచ్చాయి. ఇప్పుడు అవి లేకుండా చెయ్యాలి అంటే ఎట్లా pls చెప్పండి

Pregnancy

Created by
Updated on Jul 20, 2020

  • 3
Comments ()
Kindly Login or Register to post a comment.

| Jul 20, 2020

Hi Idi Adi ! నువ్వు ఎలా ఉన్నావు

  • Reply
  • Report

| Jul 20, 2020

Hi... ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ను తలకు బాగా పట్టించి రాత్రంతా ఉంచి తెల్లవారి షాంపూ చేయండి. షాంపూ తర్వాత గట్టి పళ్ళు ఉన్న దువ్వెనతో బాగా దువ్వండి. పెద్ద వారికైతే (మీ సిస్టర్ కు) వెల్లుల్లి పేస్ట్ ని అప్లై చేసి ఒక అరగంట తర్వాత షాంపు చేస్తే బాగా ఉపయోగం ఉంటుంది. కానీ చిన్న పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా వెల్లుల్లి ని ఉపయోగించకండి.

  • Reply | 1 Reply
  • Report

| Jul 16, 2022

Hi. pelamandu untay

  • Reply | 1 Reply
  • Report

More Similar Talks

+ Start a Talk
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}