బిడ్డ సంరక్షణ

హాయ్ డాక్టర్ నా పాప కి అరికాళ్ళు అరిచేతులు వేడిగా ఉంటుంది మోషన్ టైట్ గా వెళ్తుంది. తనని లిఫ్ట్ చేసిన కూడా ఎక్కువ వెయిట్ ఉండదు మెత్తగా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఉరినే కూడా వేడిగా ఉంటుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు ముక్కుతుంది

0 to 1 years

Created by
Updated on Jul 21, 2022

  • 3
Comments ()
Kindly Login or Register to post a comment.

| Jul 21, 2022

Hi Gowthami! ఏది బరువుగా ఉండదు? మీ బిడ్డ సాధారణంగా తింటున్నారా?

  • Reply | 1 Reply
  • Report

| Jul 21, 2022

Gowthami బేబీ మామూలుగా తింటూ ఉంటే, అలాగే అనిపిస్తే, చింతించాల్సిన పనిలేదు. అతని హైడ్రేషన్‌ను జాగ్రత్తగా చూసుకోండి మరియు మెయింటెయిన్ చేయండి అని చెప్పాడు. అల్పాహారం మరియు సెమీ-సాలిడ్ డైట్‌ని కొనసాగించండి.

  • Reply
  • Report

| Jul 21, 2022

Vyshnavi దయచేసి కొన్ని చిట్కాలు ఇవ్వండి.

  • Reply
  • Report

More Similar Talks

+ Start a Talk
Ask your queries to Doctors & Experts

Ask your queries to Doctors & Experts

Download APP
Loading
{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}

{{trans('web/app_labels.text_Heading')}}

{{trans('web/app_labels.text_some_custom_error')}}