Be the first to support
Be the first to share
टिप्पण्या (3)
Hello uma garu food konchem tastey ga lekapoina tinaru konchem goruvechaga undela feed cheyandi anduvalla okavela vallaki teeth pain unna goruvechaga untey happy ga tintaru
హలో ఉమ గారు... పాపకు ఎనిమిది నెలలు వచ్చాయి కాబట్టి ఇక మీరు ఆహారం మొదలు పెట్టవచ్చు. అరటిపండుని బాగా గుజ్జులా ఇవ్వండి. కొంచెం పలచగా రాగిజావ కూడా ప్రయత్నించవచ్చు.